పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు జాగ్రత్త.!
మన భారత్, హెల్త్ డెస్క్: పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్‌లు, జలుబు మందుల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు, జలుబు మందులను వైద్యులు సూచించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ తరహా మందులను వాడకూడదనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం చిన్నారుల ఆరోగ్యంపై...