Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాన్వాయ్ ఆపి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

మన భారత్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మంత్రిగారి పర్యటనకు వేగంగా వెళ్లాల్సిన సమయంలోనూ, అంబేద్కర్ చౌరస్తాలో ఎదురుచూస్తున్న చిరు వ్యాపారులను గమనించి తన కాన్వాయ్‌ను ఆపి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వ్యాపారులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. దాదాపు 30 ఏళ్లుగా అదే ప్రాంతంలో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కానీ...

Read Full Article

Share with friends