Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇళ్ళపై 33/11 కేవీ లైన్.. తీసెదెప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ స్థానిక ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్ నుండి సరఫరా అవుతున్న ఈ హై వోల్టేజ్ లైన్ దాదాపు 15 నుంచి 20 ఇళ్ల మధ్యగా, ఇళ్లపైగానే వెళ్లడం వల్ల రోజువారీ జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం, హై వోల్టేజ్ ప్రభావంతో టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తరచూ...

Read Full Article

Share with friends