జర్నలిస్టులకు శుభవార్త..!
మన భారత్, తెలంగాణ: అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక వెల్లడించారు. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతోందని, దీనిపై వస్తున్న వివిధ వార్తలతో జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై సమగ్ర పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత...