Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం..

ఆదిలాబాద్, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి, విద్య, నీటిపారుదల, రహదారులు, విద్యుత్ రంగాల్లో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని అడేగామాలో రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పొచ్చెర గ్రామంలో రూ. 45 కోట్లతో అడ్వాన్స్డ్...

Read Full Article

Share with friends