సామాన్యుల నిధుల దుర్వినియోగం..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలో తపాలా శాఖకు చెందిన నిధుల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం తన విధుల్లో ఉండగా రూ.2,12,033/- మొత్తాన్ని అక్రమంగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను...