బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవు ఇవ్వాలి..
మన భారత్, తలమడుగు (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లాలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, బుద్ధ పూజారులకు గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం , భారతీయ బౌద్ధ మహా సభ ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వాంకీడి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బుద్ధ పూర్ణిమ బౌద్ధుల ప్రధాన పండుగగా దేశవ్యాప్తంగా...