గల్ఫ్ యుద్ధం.. పెరిగిన ధరలు
మన భారత్ ,తెలంగాణ : అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతూ, ముఖ్యంగా వంట నూనెల ధరలను భారీగా పెంచుతున్నాయి. గత కొన్ని నెలలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. కొద్ది కాలం క్రితం లీటర్‌కు సుమారు రూ.150 వద్ద లభించిన సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు రూ.190 నుండి రూ.202 వరకు చేరుకుంది. అలాగే...