కాగ్ నివేదిక కళ్యాణ లక్ష్మి లో ₹55 కోట్ల అవకతవకలు..
మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం ‘కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్’ అమలులో తీవ్రమైన లోపాలు, అవకతవకలు చోటుచేసుకున్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజా నివేదికలో వెల్లడించింది. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించిన ఈ పథకంలో పారదర్శకత లోపాలు, బలహీన ధృవీకరణ వ్యవస్థలు కారణంగా భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 2014లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హులైన వధువులకు రూ.1,00,116...