Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం

మన భారత్, హైదరాబాద్: టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టెక్స్‌టైల్స్ రంగ ప్రముఖులకు తెలంగాణ, హైదరాబాద్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్ రంగాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దాయని తెలిపారు....

Read Full Article

Share with friends