బోథ్ అభివృద్ధికి భారీ ప్రాజెక్టులు..
మన భారత్, బోథ్: బోథ్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తితో ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు...