శబరి మాత ఆశ్రమం ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన శబరిమాత ఆశ్రమాన్ని మాజీ జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆశ్రమాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్మాణానికి ముందుండి సేవలందించిన గోక గణేష్ రెడ్డి దంపతులను ఆశ్రమ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉడుగు రాకేష్, మాజీ...