Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

థైరాయిడ్ నియంత్రణకు ఇవి తప్పనిసరి..

మన భారత్, హెల్త్ డెస్క్: హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్) అనేది పూర్తిగా నివారించలేని ఆరోగ్య సమస్య అయినప్పటికీ, సరైన చికిత్స మరియు జీవనశైలి మార్పులతో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అలసట, బరువు పెరగడం, చర్మ సమస్యలు వంటి లక్షణాలు తీవ్రతరం కావచ్చు. థైరాయిడ్ గ్రంధి సరిపడా హార్మోన్లు ఉత్పత్తి చేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. దీనికి ప్రధాన చికిత్సగా లెవోథైరాక్సిన్ అనే...

Read Full Article

Share with friends