పెరిగిన సిమెంట్ ధర ఎంతో తెలుసా.!
న్యూఢిల్లీ,మన భారత్: దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు మరలా పెరగనున్నాయి. రేపటి నుంచి సిమెంట్ బస్తా ధరలు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని డీలర్లకు కంపెనీలు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణ రంగంపై మరింత భారం పడనున్నది. వివరాల ప్రకారం, ప్రధాన సిమెంట్ తయారీ సంస్థలు ఇవాళ్టి నుంచే పాత ధరలపై బుకింగ్స్‌ను నిలిపివేశాయి. నిన్నటి వరకు మాత్రమే పాత రేట్లపై ఆర్డర్లు స్వీకరించగా, ఇకపై కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన...