Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు..

మన భారత్, తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పొన్నారి గ్రామ శివారులో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ పనిధర్, ఎస్సైలు రాధిక, జీవన్ రెడ్డి లతో కలిసి ప్రమాదప్రవణ ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలని...

Read Full Article

Share with friends