జాతీయ రహదారులను విస్తరించాలి: ఎంపీ నగేష్
మన భారత్ , ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని ఎంపీ శ్రీ గోడం నగేష్ పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారులను విస్తరించి ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆదిలాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని ఎంపీ సూచించారు. ఈ మార్గంలో...