Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సిఐటియు

మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) నేతలు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రూపొందించిన ఈ లేబర్...

Read Full Article

Share with friends