మెటాలో ఉద్యోగుల కోతలు..
మన భారత్, అంతర్జాతీయ వ్యాపార వార్తలు: ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం Meta Platforms మరోసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంస్థలో సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులను ఉటంకిస్తూ The New York Times కథనం ప్రచురించింది. సంస్థలో పునర్వ్యవస్థీకరణ (restructuring) చర్యలలో భాగంగా ఈ ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సమాచారం. వ్యయ నియంత్రణ, సంస్థ పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ...