హిరో రాం చరణ్ కంటికి ఆపరేషన్..
మన భారత్, హైదరాబాద్: ‘పెద్ది’ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన చిన్న ప్రమాదంలో హీరో రాంచరణ్ కంటి రెప్ప పైభాగంలో గాయపడిన విషయం తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఈ ఘటన చోటు చేసుకోగా, వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ Chiranjeevi ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన చిరంజీవి, “మీరు నైపుణ్యంతో చేసిన ఆపరేషన్ మాకు...