Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్‌కు షాక్: సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా

మన భారత్, తెలంగాణ:  కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అనుచరుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ, ఇటీవల జరిగిన పరిణామాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రక్రియపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడకుండా ఉండేందుకు పీసీసీ చీఫ్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు చర్చలు జరిపినప్పటికీ,...

Read Full Article

Share with friends