పుకార్లతో పెట్రోల్ బంక్ వద్ద రద్దీ.!
మన భారత్: తలమడుగు: ఇందన కొరతపై వ్యాపిస్తున్న పుకార్ల నేపథ్యంలో వాహనదారులు గందరగోళానికి గురై పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా చేరుకున్నారు. బుధవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామం సమీపంలోని మహారాష్ట్ర అంతరాష్ట్ర రహదారిపై ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. పుకార్ల ప్రభావంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ కోసం ఎగబడి బంక్ వద్ద రద్దీ సృష్టించారు. చాలా మంది తమ వాహనాల్లో అవసరానికి మించిన పెట్రోల్ నింపించుకోవడంతో పాటు, కాలి...