Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దివ్యాంగులపై అసెంబ్లీలో అత్యవసర చర్చ జరపాలి.. ఎమ్మెల్యే

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో అత్యవసర చర్చ జరిపి సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం వేలాది మంది దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు పాయల్ శంకర్ కాలి నడకన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల...

Read Full Article

Share with friends