దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి..
మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అంత్యోదయ రేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం సహా అన్ని ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి శాఖలో కనీసం ఐదు శాతం రిజర్వేషన్ కచ్చితంగా...