మీరు షాపింగ్‌లో మోసపోయారా.?
మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఈరోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొనుగోలు చేసిన వస్తువులు పాడై ఉండటం, నాణ్యత లోపించడం, రిటర్న్ లేదా రీఫండ్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం, వారంటీ అమలు చేయకపోవడం వంటి సమస్యలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టం ద్వారా వారికి పటిష్టమైన హక్కులు కల్పించబడ్డాయి. వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించడం ద్వారా...