వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. 15 నిమిషాల్లో మెసేజ్ ఆటో డిలీట్!
మన భారత్ , తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల భద్రత, గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్ ద్వారా చాట్‌లో పంపిన మెసేజ్‌లు స్వయంచాలకంగా డిలీట్ అయ్యే విధానం అందుబాటులోకి రానుంది. వివరాల ప్రకారం, యూజర్లు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, చాట్‌లోని మెసేజ్ ఓపెన్ చేసిన సమయం నుంచి 15 నిమిషాల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది....