కొత్త ఫైర్ స్టేషన్కు గ్రీన్ సిగ్నల్.!
మన భారత్ ,ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రంలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ విషయాన్ని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ వెల్లడించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఫైర్ స్టేషన్ మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి కీలక పాత్ర పోషించినట్లు...