మీ పుట్టిన సంవత్సరం తెలుసుకోవడం ఇక సులువు.!
మన భారత్, సంసృతి: మన భారతీయ సంప్రదాయాల్లో తెలుగు పంచాంగానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం పుట్టిన సంవత్సరం గుర్తుంచుకుంటాం. కానీ అదే సంవత్సరం తెలుగు పంచాంగంలో ఏ పేరుతో ఉందో చాలామందికి తెలియదు. అందుకే ఈ వివరాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా అందిస్తున్నాం. 60 సంవత్సరాల చక్రం – సంప్రదాయ ప్రత్యేకత తెలుగు సంవత్సరాలు మొత్తం 60 పేర్లతో ఒక చక్రంలా తిరుగుతాయి. ఈ చక్రం ప్రాచీన కాలం నుంచి...