Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామరస్యానికి ప్రతీకగా కాంగ్రెస్ ఇఫ్తార్..

మన భారత్,ఆదిలాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఇఫ్తార్ విందులో బోత్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత...

Read Full Article

Share with friends