రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన
మన భారత్ , ఆదిలాబాద్: జిల్లా పల్లీకే గ్రామంలో బీసీఐ (Better Cotton Initiative) కేశవపూర్ ఎఫ్పీసీఎల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు బయో ఇన్పుట్ సెంటర్ (BIC) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు సుస్థిర వ్యవసాయం పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించారు. సమావేశంలో బీసీఐ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యాలను వివరించిన ప్రతినిధులు, పత్తి పంటలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ విధానాలను పాటించడం ద్వారా రైతులకు ఖర్చు...