Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన

మన భారత్ , ఆదిలాబాద్: జిల్లా పల్లీకే గ్రామంలో బీసీఐ (Better Cotton Initiative) కేశవపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు బయో ఇన్‌పుట్ సెంటర్ (BIC) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు సుస్థిర వ్యవసాయం పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించారు. సమావేశంలో బీసీఐ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యాలను వివరించిన ప్రతినిధులు, పత్తి పంటలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ విధానాలను పాటించడం ద్వారా రైతులకు ఖర్చు...

Read Full Article

Share with friends