Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గద్దర్‌ అవార్డ్స్‌లో గందరగోళం

మన భారత్, తెలంగాణ: హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక వైభవంగా కొనసాగుతున్నప్పటికీ, ఈవెంట్‌ నిర్వహణలో లోపాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అతిథుల సమన్వయం, ఆతిథ్య ఏర్పాట్లలో తలెత్తిన సమస్యలు వేడుకపై నీడ వేసినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించినప్పటికీ, వారి నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని అతిథులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్‌కార్పెట్‌ వద్ద అతిథులను, అవార్డు గ్రహీతలను సరిగా గుర్తించకపోవడం, వారి...

Read Full Article

Share with friends