ఉగాది శుభాకాంక్షలు: ‘మన భారత్’ రిపోర్టర్ ప్రసాద్
మన భారత్, ఆదిలాబాద్: తెలుగు ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంపరలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన ఉగాది సందర్భంగా ‘మన భారత్’Leading News Portal న్యూస్ పేపర్ తరఫున పాఠకులకు, ప్రకటన కర్తలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకుని, కొత్త సంవత్సరంలో మరింత...