ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా..!
మన భారత్, తలమడుగు: తలమడుగు గ్రామ ప్రజలకు ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామ వార్డు సభ్యుడు వేల్పుల రాదా ఆశన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలమని ఆయన...