Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్రపతిని కలిసిన ఎంపీ నగేష్..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతిని కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాల అమలు, పార్లమెంట్...

Read Full Article

Share with friends