Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహాభారతంలో “పద్మవ్యూహం” మీకు తెలుసా.?

మన భారత్, పురాణం: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు “పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు” అనే మాటను తరచుగా వినిపిస్తుంటుంది. ఈ పదానికి మూలం మహాభారతంలో ఉన్న ఒక అత్యంత క్లిష్టమైన యుద్ధ వ్యూహం. శత్రువులను మభ్యపెట్టి వారిని చుట్టుముట్టే విధంగా రూపొందించిన ఈ సైనిక నిర్మాణాన్ని పద్మవ్యూహం లేదా చక్రవ్యుహం అని పిలుస్తారు. పద్మవ్యూహం ఎలా ఉంటుంది? మహాభారత యుద్ధంలో కౌరవుల సేనాధిపతి ద్రోణాచార్యుడు రూపొందించిన ఈ యుద్ధ వ్యూహం అత్యంత దుర్భేద్యంగా చెప్పబడింది. తామరపువ్వు ఆకారంలో ఉండే...

Read Full Article

Share with friends