కళ్యాణ లక్ష్మీతో పేదింటి బిడ్డకు ఆర్థిక భరోసా..
మన భారత్, ఆదిలాబాద్: పేద కుటుంబాల్లో కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేధికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున కళ్యాణ లక్ష్మీ...