Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నెలకు రూ.50 వేల జీతం.. మీరు అప్లై చేశారా.?

మన భారత్, జాబ్ న్యూస్:  బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన IDBI Bankలో మొత్తం 1,300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉండగా, ఈ నెల 19 వరకు అభ్యర్థులు ఆన్లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే డిగ్రీ విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు....

Read Full Article

Share with friends