Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తలమడుగులో ఉచిత ఆరోగ్య శిబిరం..

మన భారత్ , ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని వైద్యులు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు కలిసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో స్థానిక ఆసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గ్రామస్తులు, యువతీ యువకులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు...

Read Full Article

Share with friends