Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తిరిగి వేడి చేసిన నూనె.. యమ డేంజర్.!

మన భారత్ , ఆరోగ్యం: వంటలో ఉపయోగించే నూనెను పదేపదే వేడి చేసి వాడటం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని All India Institute of Medical Sciences (AIIMS) వైద్యులు సూచిస్తున్నారు. నిపుణుల వివరాల ప్రకారం, నూనెను మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని రసాయన నిర్మాణం మారిపోతుంది. దీంతో హానికరమైన...

Read Full Article

Share with friends