పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న ఎంపీ
మన భారత్ ప్రతినిధి, Adilabad: కేంద్ర పార్లమెంట్లో జరగనున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు Godam Nagesh హాజరుకానున్నారు. మార్చి 9, 2026 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు నిర్వహించనున్న ఈ సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దేశ ఆర్థిక విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులపై చర్చలు జరిగే ఈ సమావేశాలు కీలకంగా భావించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్...