వేసవిలో దోసకాయ తింటే మేలు..
మన భారత్ , ఆరోగ్యం: ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. అందులో ముఖ్యంగా దోసకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దోసకాయలో సుమారు 90 శాతం వరకు నీరు ఉండటం వల్ల వేసవిలో శరీరానికి తగినంత ద్రవం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దోసకాయల్లో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్, ఫైబర్, విటమిన్-C వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి...