BiPC విద్యార్థులకు విస్తృత అవకాశాలు
మన భారత్, ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ లో BiPC (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్ రంగం మాత్రమే కాకుండా వ్యవసాయం, పారామెడికల్, సైన్స్ రంగాల్లో అనేక కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. BiPC పూర్తి చేసిన విద్యార్థులు ముఖ్యంగా NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశ పరీక్షల ద్వారా పలు ప్రముఖ కోర్సుల్లో చేరవచ్చు. NEET ద్వారా MBBS, BDS, ఆయుర్వేద (BAMS),...