60 ఏళ్ల వయసులోనూ 20లా కనిపిస్తున్న మోడల్
మన భారత్, సింగపూర్: వయస్సు పెరిగినా అందం, ఫిట్నెస్ కాపాడుకోవడం సాధ్యమేనని మరోసారి నిరూపించారు సింగపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్ Chuando Tan. ఈ నెల 3న ఆయన 60వ పుట్టినరోజు జరుపుకున్నప్పటికీ, ఆయన లుక్స్ చూసి చాలా మంది ఇప్పటికీ 20–30 ఏళ్ల యువకుడని భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫిట్నెస్, యవ్వన లుక్ గురించి సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. చువాండో టాన్ తన ఆకర్షణీయమైన లుక్, ఫిట్ బాడీతో అంతర్జాతీయ స్థాయిలో...