Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా లోక భూమరెడ్డి జన్మదిన వేడుకలు..

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలోని రుయ్యడి గ్రామంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సందర్భంగా అభిమానులతో కలిసి లోక భూమారెడ్డి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామస్తులు శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు....

Read Full Article

Share with friends