Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ సర్పంచ్ ముడుపు భూమారెడ్డి కన్నుమూత..

తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా: తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముడుపు భూమారెడ్డి (90) శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ ప్రజలకు అండగా నిలిచి, అభివృద్ధి పనుల్లో ముందుండే నాయకుడిగా పేరు గాంచిన భూమారెడ్డి మరణ వార్త తెలిసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భూమారెడ్డి గారు వరుసగా ఐదు పర్యాయాలు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికై అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన నాయకత్వంలో బరంపూర్ గ్రామంలో...

Read Full Article

Share with friends