Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు ఎల్లవేళలా అండగా బీఆర్‌ఎస్..

మన భారత్, ఆదిలాబాద్: రైతులకు అండదండగా నిలిచే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని బోథ్ శాసనసభ్యులు Anil Jadhav తెలిపారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో రూ.38 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు స్థానిక నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, సాగునీటి సదుపాయాలు, రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై...

Read Full Article

Share with friends