మే 12న టీజీ ఎడ్‌సెట్–2026 పరీక్ష..
దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 15 వరకు – మే 30న ఫలితాలు మన భారత్, తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్–2026 పరీక్ష షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఎడ్‌సెట్ ఛైర్మన్, Kakatiya University వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, కన్వీనర్ ఆచార్య వెంకట్రాంరెడ్డి వివరాలు వెల్లడించారు. వరంగల్‌లోని వర్సిటీ కామర్స్ విభాగ సెమినార్ హాలులో నిర్వహించిన సమావేశంలో పరీక్ష తేదీలు, దరఖాస్తు గడువులను తెలియజేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. సోమవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల...