అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్..
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉన్న ZPHS పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కిచెన్ షెడ్ , బాత్రూం నిర్మాణ పనులకు సర్పంచ్ పోరండ్ల సంతోష్ శ్రీకారం చుట్టారు. పాఠశాల మౌలిక వసతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షలు, అదనంగా మరొక పాఠశాలలో రూ.4 లక్షలతో విస్తరణ పనులు, అలాగే టాయిలెట్ నిర్మాణానికి రూ.2 లక్షలు కేటాయించగా మొత్తం...