Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కవిత కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరు.?

మన భారత్, తెలంగాణ: ఈ ఏడాది మేలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ పేరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మే మొదటి వారంలో శుభ ముహూర్తం చూసుకుని పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తామని, పేరులో ‘తెలంగాణ’ పదం తప్పనిసరిగా ఉంటుందని ఆమె ముందుగానే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే పార్టీ పేరును  తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ (TPJP)గా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడుతోంది. అయితే అధికారిక ప్రకటన...

Read Full Article

Share with friends