నెరడిగొండ టోల్ ప్లాజా వద్ద హరీష్ రావుకు ఘన స్వాగతం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి, తన్నీరు హరీష్ రావు కు నెరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై హరీష్ రావును పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్న హరీష్ రావు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. స్థానిక నాయకులతో సమావేశమై...